Categories
ప్రేక్షకుల అభిరుచిని బట్టీ నా ప్రాధాన్యాలు మారతాయి అంటోంది కాజల్ . నా సొంత ఆలోచనలు, నాకు అనుకూలంగా ఉండటం గురించి నా కెరీర్ విషయంలో పట్టించుకోను. నన్ను నేను సరికొత్త గా చూసుకోవాలి అన్న ఆలోచనలు నాకు రావు. ప్రేక్షకులనే దృష్టిలో ఉంచుకొంటా, వాళ్ళకి ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు వచ్చేవి అందుకు తగ్గట్టు నేను ఆ సినిమాల్లోనే నటించాను. ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రయోగాలు నచ్చుతున్నాయి. నాకు మంచి కథలు మంచి పాత్రలు ఎంచుకొనే అవకాశం ఉంది. కెరీర్ పరంగా నాకు ఇది లాభం అన్ని రకాల సినిమాల్లోనూ నేను నటించగలుగుతున్న అంటోంది కాజల్.