Categories
ఖరీదైన చీరెలు ఒక్కసారి డ్రైక్లీనింగ్ కు ఇచ్చిన రంగు వెలిసి మిగతా చీరె మొత్తం పైటకొంగు రంగు అంటుకొని వాడేందుకు వీల్లెకుండా అయిపోతాయి. డ్రైక్లీనింగ్ కు ఇవ్వకుండా ఒక చెంచా డిటర్జెంట్ ద్రావణంలో ,,షాంపూనూ కలిపి ఈ మిశ్రమంలో చీరెని ఉతికి పిండకుండా నీడలో ఆరేస్తే వెలిసి పోకుండా ఉంటాయి. ఖరీదైనా పట్టు కొరా,ఆర్గంజా ,చండేరి వంటివి వెంటవెంటనే ఉతికేందుకు ఇవ్వకపోయినా పర్లేదు. ఈ చీరెల్ని బట్టే చక్కకర్రలు బజార్లో దోరుకుతాయి. ఖరీదైనా చీరెల్ని కాసేపు కట్టుకొన్నాక ప్యాన్ గాలికి ఆరనిచ్చి చక్కకర్రలకు చుట్టి మభ్ రాల్ వస్త్రేలో భద్రపరచాలి. కాటన్ చీరెలు గంజిపెట్టి ఆరేసి ఇస్త్రీ చేయిస్తే ఎంతో కాలం మెరుపుతో బావుంటాయి.