పొట్టిగౌన్ లు ఈ వేసవి స్పెషల్ డిజైనర్ డ్రెసెస్ గా ముందుకొచ్చాయి. ఈ షార్ట్ ఫ్రాక్స్ ధోతీప్యాంట్ కు లెహాంగాలపైకి చక్కగా మ్యాచ్ అవుతాయి. వేసవికి సౌకర్యంగా స్టైల్ గా కావాలంటే కాటన్ ఫ్రాక్ మంచి ఎంపిక .కాటన్ బాటమ్ ఇక్కత్ ఖాదీ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ క్యాజువల్ లుక్ గానూ స్టైల్ గానూ బావుంటుంది. ప్లెయిన్ షార్ట్ ఫ్రాక్ ,సూట్ వేసుకొని ,హెవీ వర్క్ డిజైన్ చేసిన దుపట్టా వేసుకుంటే పార్టీ వేర్ గా చాలా బావుంటుంది. అలాగే లెహాంగా మీదికి డిజైనర్ షార్ట్ ఫ్రాక్ మ్యాచింగ్ గా ఉంటుంది. చుడీదార్ లాగా ఈ ఫార్ట్ ఫ్రాక్ బావుంగుంది.

Leave a comment