భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం పెద్దలు దేన్నైతే అర్ధం చేసుకుని దాన్ని అనుసరించటకమ్ ఇవన్నీ అష్టాదశ పద్మాల్లాంటివి. నిజానికి ఈ పుష్పాలతో ఈ జగత్తులో అణువణువుగా వ్యాపంచి ఉన్న అసలు రూపం అంటూ లేని అన్నీ రూపాల్లోనూ తానై నిండిన ఆ సర్వసాక్షిని అర్ధించాలట. ఇంతకీ ఆ సర్వ సాక్షి నివాసస్థలం నిర్మలంగా వుండే మన హృదయం.
Categories
WoW

ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు

Leave a comment