శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన ర్యాష్ వస్తుంది. రైస్ పాలు గుడ్లు పెరుగు లో బి 6 పుష్కలం. విటమిన్ C తో చర్మ మృదువుగా ఉంటుంది. బ్రోకలీ కొత్తిమీర మొలకలు కాలీఫ్లవర్ నిమ్మరసం కమలా ద్రాక్ష పైనాపిల్ అన్నింటిలో సి విటమిన్ దొరుకుతుంది. విటమిన్ ఇ బాదం పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పాలకూర ఆలివ్స్ ఆలివ్ ఆయిల్ బొప్పాయిలో లభిస్తుంది. విటమిన్ కె కళ్లకింద వలయాల తో పోరాడుతుంది. పాలకూర తోట కూర ద్రాక్ష కివి పండ్లు ఈ విటమిన్ లభిస్తుంది.
Categories