Categories
ఇంత ఎండల్లో అంత నాజుగ్గా ,మెరుపులతో ఎలా ఉంటారంటే దీపిక పదుకొనే తినటంలోనే అందం ఉందంటుంది. ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి చెపుతూ బ్రెక్ ఫాస్టులో ఇడ్లీ గుడ్డు ,దోసె ,మామిడి, ఆకుకూరలతో,భోజనంలోకి పప్పు రొట్టే కాయగూరలు ఇలా భోజనాల మధ్యన పెద్ద విరామం ఉండదు. ఇవన్నీ తీసుకొండంటూ ,ఫిజికల్ ట్రైయినర్ సాయంతో శరీరాన్ని కుదురుగా ఉంచుకొంటా. సహాజమైన స్కిన్ కేర్ ఉత్పత్తులు ,బేబీ ఆయిల్ తో మసాజ్ లు నా రహస్యం అంటుంది దీపికా .ఇవన్నీ తేలింగ్గానే ఫాలో అవ్వొచ్చు వ్యయామం తప్పకుండా చేస్తే.