అనుష్క శర్మ నటనలో తిరుగులేని తారగా గుర్తింపు పొందడమేకాదు చాలా చిన్న వయసు లోనే క్లౌన్ స్టేట్ ఫిలింమ్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి ఎన్నో చక్కని సినిమాలు తీస్తుంది. ఈ ఏడాది ఆమెకు గొప్ప గౌరవం దక్కింది. దాదాసాహెబ్ పాల్కే ఎక్స లెన్స్ అవార్డు అందుకోబోతుంది అనుష్కాశర్మ .ఎన్నో చక్కని ,వినోదాత్మాకమైన సినిమాలు ప్రేక్షకులకు అందించినందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిర చేశారు .సేయిధాగా ,జారో సినిమాల్లో నటిస్తోంది అనుష్క శర్మ. ఇంకో మూడు సినిమాలు నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది అనుష్క శర్మ.

Leave a comment