వర్షం వచ్చినపుడు వాతావరణం మబ్బు కమ్మినపుడు తేలకైన ఫ్యాబ్రిక్స్ పసువు, ఆరంజ్,ఎరుపు, నీలం, గులాబీ వర్ణంలో వుండే డ్రస్సులు పర్ఫెక్టుగా ఉంటాయి నైలాన్,సిల్క్ ఎంచుకుంటే బాగుంటుంది. ఒక వేళా జల్లు పడి రోడ్డు బురదగా ఉన్న ఈజీగా నడిచి వెళ్లేందుకు యాంకిల్ లెన్త్ లో ఉండే స్కర్ట్స్ ప్లే నోట్స్ ప్రింటెడ్ చెప్పులు, ప్రింటెడ్ స్కర్ట్స్,ప్రింటెడ్ పాంట్స్ పర్ఫెక్టుగా ఉంటాయి.పొడవైన దుస్తులు వేసుకుంటే వాటి మీదకు ముదురు రంగు లెగిన్స్ చుడీదారులు బాగుంటాయి. రంగు రంగు జాకెట్లు లేదా పాప్ కలర్స్ ఎంచుకుంటే వర్షంలోనూ,వర్షం
లేకున్నా బాగుంటాయి.

Leave a comment