Categories
ఎండ ప్రభావం జుట్టు పైనే ఎక్కువగా పడుతుంది. పొడి బారటం చిట్లి పోవటం సహాజంగా జరుగుతుంది. తలపై టోపీ పెట్టుకోవటం ,స్కార్ఫ్ వాడటం, గోడుగు వేసుకొటం తప్పని సరి . మాయిశ్చరైజింగ్ షాంపూ, కండిషనింగ్ కూడా అవసరమే . మెనార్కోఆర్గాన్ కొబ్బరి నూనె ఉండే ఉత్పత్తులు వాడితే జుట్టుకు తేమ అందుతుంది. శిరోజాల రక్షణ కోసం యూవి ఫిల్టర్స్ ఉండే స్క్పేలు ,క్రీమ్ లు వాడుకోవాలి. చిట్లిన కొనలు ట్రిమ్ చేయించుకొవాలి. డాక్టర్ సలహామీద విటమిన్ల లోపం ఉంటే సప్లిమెంట్స్ వాడాలి. హాట్ స్టయిలింగ్స్ తరుచుగా చేస్తున్న జుట్టు పాడవుతుంది. ప్రతి సారి స్విమ్మింగ్ తరువాత ,అలాగే జిమ్ వెళ్ళివచ్చాక జుట్టు వాష్ చేసుకోవటం చాలా అవసరం .