షుగర్ ఫ్రీ తినుబండారాలు ,డ్రింక్ లు చాలానే వస్తున్నాయి. అతి తియ్యని లడ్లు ,మైసూర్ పాక్ లు కూడా షుగర్ ఫ్రీతో అంటే కృత్రిమ తీపి ని ఉపయోగించి చేశామని చెపుతూ ఉంటాయి . మార్కెట్ లో పుష్కలంగా దోరుకుతున్నాయి కూడా ఇది తప్పంటున్నాయి పరిశోధనలు .అధిక బరువు ఉన్నావారు ,డయాబెటిక్ పెషెంట్లు మామాలు పంచదారా తింటే ఎంత అపాయమో అ షుగర్ ఫ్రీ పదార్ధాలు ,టాబ్లేట్స్ తీసుకొన్న అంతే ప్రమాదం అని నూతన పరిశోధనలు చెపుతున్నాయి. కొన్నీ వేల మందిపై చేసిన పరిశోధనలో ఈ షుగర్ ఫ్రీ మాత్రలు ,తినుబండారాల వల్ల ఆరోగ్యానికి నష్టమేనని తేల్చాయి. ఇవి తిన్న బరువు పెరగడం మధుమేహాం ఇంకా ఎక్కువటం గమనించామని చెపుతున్నారు.

Leave a comment