లాక్ డౌన్ లో విశ్రాంతి గా ఉన్నారా? ఇక ప్రతి సోమవారం మజిల్స్ కి పని పెట్టండి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకోండి.నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటున్నారు మలైకా అరోరా.బాలీవుడ్ నటి మలైకా అంటేనే ఫిట్నెస్ ఐకాన్. ప్రతిరోజు సూర్యోదయం లోనే అత్యంత క్రమశిక్షణతో యోగా చేస్తారామే.ఈ యోగా వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో ప్రతి రోజు ఒక కొత్త ఆసనం తను ఏవిధంగా వేస్తున్నారో వీడియో తీసి పెడుతున్నారు అభిమానులకు యోగా టిప్స్ చెప్తున్నారు క్రమం తప్పకుండా వర్క్ వుట్స్ చేయండి శరీరాన్ని కాపాడుకోండి అంటున్నారు మలైకా.

Leave a comment