కేరళ కు చెందిన 18 ఏళ్ల సుచేతా సతీష్ తన గాన మాధుర్యంతో రెండుసార్లు గిన్నిస్ సాధించింది భాషలతో పాటు ఫ్రెంచ్ హంగేరియన్ జర్మనీ వంటి విదేశీ భాషల్లోనూ పాడగలరు. 85 భాషల్లో పాట పాడింది సుచేతా. 2021 లో ఏడు గంటల్లో 120 భాషల్లో గాత్రాన్ని వినిపించి రికార్డు సృష్టించింది సుచేతా 140 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ లో తన పేరు నమోదు చేసుకుంది. మ్యూజిక్ బియాండ్ బ్యాండ్ రాప్ పేరుతో ఆమె పాటలు సంగీత అభిమానులను అలరిస్తున్నాయి.

Leave a comment