భారతదేశ ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు ఉపాధ్యాయుల, రచయిత కూడా పద్మ సుబ్రహ్మణ్యం ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. సుబ్రహ్మణ్యం మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు 1943 లో జన్మించారు. సంగీతం లో మాస్టర్స్ చేశారు. నృత్యం లో పి.హెచ్.డి తీసుకున్నారు. 1981 లో పద్మశ్రీ, 2003 పద్మభూషణ్ అవార్డు లు పొందారు. 1983 లో సంగీత నాటక కమిటీ అవార్డు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ఇచ్చి గౌరవించారు.తాజాగా  పద్మ సుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

Leave a comment