మ్యాగజైన్ కవర్ ప్రింటెడ్ పర్సులు వచ్చాయి మార్కెట్లోకి ఇవి చూస్తే పర్సుల్లా ఉండవు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మ్యాగ్ జైన్ మడిచి చేతిలో పట్టుకున్నట్లు ఉంటుంది. ప్రముఖ మ్యాగ్ జైన్ కవర్ పేజీలు ప్రింట్ వేసి తయారు చేసిన ఈ పర్సుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పుస్తకానికి ఉండే ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తో చేసిన పర్సులు మరి అందంగానే ఉంటాయట.