మనం వేసుకునే దుస్తులు, అనుసరించే ఫ్యాషన్లు, రంగులు యాక్సెసరీ లు కూడా మూడ్ మారుస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనలోని భావోద్వేగాలు ప్రతిఫలిస్తూ అందరితో ప్రత్యేకంగా కనపడేలా చేస్తాయి. మనం ఇష్టపడే స్టైలే మన ఫ్యాషన్ సిగ్నేచర్ కనుక ప్రతిరోజు  ఆసక్తిగానే నడుస్తుంది మూడు బాగోలేదు అనుకున్నప్పుడు రెగ్యులర్ గా ధరించే చీరె పంజాబీ డ్రెస్ లకు బదులుగా వెరైటీ గా జీన్స్ టీ షర్ట్ లు వేసుకుంటే కొత్త లుక్ ఇవ్వటంతో పాటు వ్యక్తిగతంగా ఒక విలక్షణ మైన ఫీలింగ్ వస్తుంది .ధరించే దుస్తులు మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్ తో వదులుగా శరీరానికి సౌకర్యం ఇచ్చేలా ఉండాలి ఒక్కసారి బాక్స్ బాక్సీ ఫిట్స్ రఫ్ ఫినిషింగ్ లు ఇష్టమ ఇష్టమవుతాయి. వార్డ్ రోబ్ లో ఉండే దుస్తులు కొన్ని జ్ఞాపకాలకు గుర్తుగా ఉంటాయి ముడ్ బాగోలేకపోతే వాటిని ధరించమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment