కాఫీ లేనిది క్షణం గడవదు. వేడి వేడి కాఫీ గొంతులో పడితే బుర్ర పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు ఎంతో మంది కాఫీల్లో రకాలు, రుచులు, ఆ కథ అలా ఉంచితే కోల్డ్ కాఫీ కూడా ఇతర పానీయాలు తీసుకుపోకుండా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ. మీగడ తీయని చల్లని పాలు రెండు గ్లాసులు, ఇన్ స్టెంట్ కాఫీ పొడి, రెండు స్పూన్లు, సరిపోయేంత పంచదార క్రష్డ్ ఐస్, ఓ అరగ్లాసు పక్కనే ఉంచుకుని నురగలు వచ్చేలా ఈ కాఫీని బ్లెండక్ లో తిప్పి చివరగా ఇంకా చల్లదాని కోసం క్రష్డ్ ఐస్ కూడా పడేసి తాగి చూడండి. కోల్డ్ కాఫీ కూడా చక్కని డ్రింక్. కాఫీని డీప్ ఫ్రీజ్ లో పెట్టి తాగడం లాంటిదే.

Leave a comment