ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే వుంటారు. సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ చూసుకుని అది క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో ఎంత మంది సెలబ్రెటీలు ఆ సీజన్ డ్రెస్సులతో కాట్ వాక్ చేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆ డ్రెస్సులో ఏ ప్రసిద్ధ సినిమా యాక్టర్ కనిపించిందా అనుకొండి. అమ్మాయిలు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు కదా అలా రితూ కుమార్ ఇంటర్ డ్యుస్ చేసిన వింటర్ ఫ్యాషన్ షో చూడండి.

Leave a comment