Categories
Gagana

ఓషా పుస్తకాలే నా ధైర్యం

నేను జగ్గీ వాసుదేవ్ అనుచరురాలిని .కొన్నెళ్ళ క్రితం నుంచి ఆయిన పుస్తకాలు చదువుతున్నా. నాచూపు ఎప్పుడు ముందుకే ఉంటుంది. పూర్తిగా పాజిటివ్ అవుట్ లుక్ . ప్రొటెక్టెడ్ ఆర్మీ వాతావరణంలో పెరడటం వల్ల కావచ్చు అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ఇరవై ఏళ్ళ వయసు నుంచి హైద్రాబాద్ లో ఒంటరిగా ఉన్న.ఆ వయసులో ఈ ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో నేను ఓషా బుక్స్ చదివి తెలుసుకున్న నాపట్ల నాకు నమ్మకం పెరిగింది అంటోంది రకుల్. అంత విశ్వాసం లేకపోతే హదరాబాద్ లో మూడు జిమ్ లు తెలంగాణ ప్రభుత్వం భేటీ బచావో …భేటీ పడావో ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ ,ఆత్యచార బాధితులకోసం నిధులు సేకరించటం కోసం ఈవెంట్లు ఇవన్నీ సాధ్యమా?

Leave a comment