బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా పారితోషికం ఆమెకు తగినట్లుగానే ఉంది. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న భరత్ సినిమా కోసం ఆమె 12 కోట్ల పారితోషికం అందుకొన్నది. ఒక పెళ్ళి వేడుకలో ఆమె పట్టుకొన్న హాండ్ బ్యాగ్ ఖరీదు నాలుగున్నరా లక్షలు ఖరీదు చేస్తుందట. బాలీవుడ్ లో ప్రియాంక విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించనుంది. ప్రియాంక అంతర్జాతీయంగా పేరున్న నటి. షేక్స్ పియర్ నాటకం ట్వెల్స్ నైట్ ఆధారందగా ఈ చిత్రం ఉంటుంది అంటున్నారు విశాల్ . ఇప్పటికే ఆమె హాలీవుడ్ సినిమాలు ,సీరియల్స్ తో తన నటనా సామార్థ్యాన్ని నిరూపించుకొనే ఉంది.

Leave a comment