ఫిట్ నెస్ తో ఉండమంటే అది శరీరం తీరుగా ఉంచుకొండి అనటం మాత్రమే కాదు శరీరంలోని ప్రతి అవయవం చేయవలసిన పని చేయటం కోసంగా అర్ధం చేసుకోమంటున్నారు. ఇవ్వాల్టి రోజుల్లో ఉన్నత విద్యా అభ్యసించి మంచి జీతం సంపాదించే ఉద్యోగినులు కూడా వారానికి ఐదు రోజులు సర్వశక్తులతో పని చేయగలగాలి అంత శక్తి కావాలంటే ప్రతి రోజు ఎక్సర్ సైజులు చేయవలసిందే .ప్రతి రోజు ఒకే రకం ఎక్స సైజులు విసుగనిపిస్తే మోడరన్ టెక్నిక్స్ జోడించి అప్పుడు బాడీ వర్కవుట్స్ ,యాల్స్ ,కాళ్ళ కింద భాగానికి వ్యాయామం ,పిరుదుల ఆకృతి కోసం ఎక్స ర్ సైజులు ,ఇవన్ని ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో చేయాలి. ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్నెస్ చాలా ముఖ్యం.

Leave a comment