ఇవ్వాళ్టి రోజుల్లో ముదరు రంగులు ఎంతో ఫ్యాషన్ .అందులో రెడ్ లేటెస్ట్ .ఈ రెడ్ స్టైల్ లో అన్ని రకాల యాక్సస రీస్ వస్తాయి. ఈ రెడ్ స్టైల్ లో పెదవులకు వేసుకొనే లిప్ స్టిక్ కూడా మాట్ టైల్ రెడ్ లిప్ స్టిక్ అందమైన రెడ్ సియచ్ పాలిష్ ,మరి వర్షమేఘం కనిపిస్తే ఎర్రని గొడుగు ,అన్ని చక్కని కాంబినేషనే. ఎరుపు ఫ్రాక్ వేసుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్ స్టైల్ గౌన్ మ్యాచింగ్ కళ్ళజోడు ,చెప్పులతో సహా ఈస్టైల్ స్టన్నింగ్ అంటున్నారు ష్యాషనిస్టులు.

Leave a comment