ఆరోగ్యం కోసం సుప్ తీసుకొంటారు. కానీ అందం కోసం ఏకంగా సూప్ లో స్నానం చేయటం గురించి ఎక్కడైనా విన్నామా? జపాన్ లో ఇ స్నానం ఇప్పుడు చాలా ప్రసిద్ధి. వేడి వేడి సూప్ టబ్ నిండా పోసి అందులో కూర్చొని స్నానం చేస్తే చర్మ సౌందర్యం మెరుగువుతోంది అంటారు జపాన్ లో స్పా నిర్వాహకులు,చైనా జపాన్ లలో నూడుల్స్  సూప్ ప్రధాన ఆహారం. వీటిలో ఇప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ లో ప్రత్యేకంగా నూడుల్స్ సూప్ లలో కూర్చొని స్నానం చేసే సదుపాయం కూడా వుంది. చర్మ సమస్యలకు ఇది మంచి పరిష్కారం చేసే అంటున్నారు. అన్ని రకాల మసాలాలు వేసిన వేడి వేడి సూప్ లో హాయిగా స్నానం చేస్తుంటారు.

Leave a comment