సృష్టిలో ఉన్న రంగు లెన్ని ఉన్నాయో అన్ని రంగుల చీరెలు అన్ని రకాల పట్టు ధరలు ఉన్నాయి . అందమైన నూలు చీరెలకు కరెక్ట్ మ్యాచింగ్ నగలు కావాలి అంటే సిల్క్ థ్రెడ్ జ్యుయలరీ కోసం చూడాలి . అందమైన సిల్క్ నూలు దారంతో చక్కని నగలు చేస్తున్నారు . స్టెడ్స్ ,పెండెంట్స్ పొడవాటి నగల ఎన్నో వెరైటీలు చేనేత,నూలు దుస్తులపై సరిగ్గా మ్యాచ్ అవుతాయి . చక్కని పెండెంట్లు పూసలు ఉపయోగించి చేసిన ఈ నగలు బంగారు ,వెండి నాగాల్లాగే చాలా అందంగా ఉన్నాయి /
ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్ ఇవే .

Leave a comment