ఫుట్ మసాజ్ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ .పాదాలను నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేస్తుంటే విశ్రాంతిగా ఉంటుంది, కొన్ని ప్రత్యేక ప్రెజర్ పాయింట్లపై ఒత్తిడి కలిగిస్తే శక్తి ప్రవహిస్తుంది. ఆరోగ్యథేరపీలు వాడే పరిమళ భరితమైన నూనెలు అదనంగా విశ్రాంతిని ఇస్తాయి.పాదాల మసాజ్ శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా సంప్రదాయ థీమ్ ఫుట్ మసాజ్ లు చేస్తున్నారు. ఈ ప్రాచీన వైద్యం అనే ప్రధాన ఆరోగ్య ప్రజర్ పాయింట్లను అనుసంధానం చేస్తూ ప్రధాన శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది. స్క్రబ్ వాడుతూ ఫుట్ మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోయి అలసిన పాదాలు పునరుత్తేజం పొందుతాయి.

Leave a comment