రోజు ఒకే తరహ పనీ ,ఆఫీస్ పరుగులు ,విసిగించే పని గంటలు జీవితంలో ఎగ్జైట్మెంట్ ,కొత్త దనాన్ని హారించే స్తాయి. అప్పుడిక విసుగు, నిర్లిప్తత  మిగతా  నెగిటివ్ థాట్స్ మనలో చేరి యాంత్రికంగా ఉండి లైఫ్ అనిపిస్తే వెంటే అందులోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మన చుట్టు ఎంతో కొత్తదనం ఉంది. ఎటోచ్చి మనం దాన్ని కనిపెట్టాలి.  వీకెండ్స్ కాస్త బయటికి ఫ్యామిలీ తో వెళ్ళిటం కొత్త నైపుణ్యలు నేర్చుకోవటం ,పార్టీలు, కొన్నీ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు సమకూర్చుకోవటం ఇవన్ని లైఫ్ లో రోటిన్ బరువు తగ్గిస్తాయి. ఈ కొంచెం కలర్ ఫుల్ వాతావరణం లో బోర్ అన్న పదం పారిపోతాయి. ఎప్పటి ఉత్సాహాం వచ్చేస్తుంది.

Leave a comment