లైట్స్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2020 విజేత గా నిలబడింది ఐశ్వర్య.లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ సంవత్సరం ఇచ్చిన ఫోటోగ్రఫీ ఫోటో థీమ్ తో భూమిపైన, గాలిలో, నీటిలో ఉండే అన్ని ప్రాణుల నడవడిక గురించి ఫోటో తీయాలి. మిణుగురులను ఎంపిక చేసుకుంది ఐశ్వర్య మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భండార్దరా అడవుల్లో ఒక చెట్టు నిండా వాలిన మిణుగురుల ఫోటో తీసింది. ఆ ఫోటో లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం అవార్డ్ ప్రకటించింది.

Leave a comment