కొందరు ఆధ్యాత్మిక భావాలతో వుంటారు. కొందరు ప్రేమ గా వుంటారు. పాజిటివ్ గా వుంటారు. సామజిక బంధాల్లో వుంటారు. కొందరే ఇలా పాజిటివ్ భావన తో ఎందుకు వుంటారు అని అధ్యయనం చేస్తే వాళ్ళల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రాధాన కారణం అని తాజా పరిసోధనల్లో తేలింది. ఇందులో భాగంగా కొందరు వస్తువులకు ఈ ఇంజెక్షన్ ఇచ్చి చుస్తే వాళ్ళల్లో ఆశావాహా దృక్పదం బాగా పెరిగిందిట. అనేక సమయాల్లో ధ్యానం పట్ల, గ్యనార్జవ పట్ల వాళ్ళు మక్కువ చూపెడతారు. సాధారణంగా ఈ హార్మోన్ హైపాధలామస్ అనే గ్రంధి నుంచి విడుదల అవ్వుతుంది. ఇది న్యూరో ట్రాన్స్ మీటర్ గా పని చేస్తూ మెదడు ఆరోగ్యానికి దోహద పడుతుంది. ఈ హార్మోన్ శాతాన్ని బట్టి కూడా వ్యక్తిగత భావజాలం ఆధారపడి వుంటుందని పరిశోధన సారంశం. కొందరిలో అధ్యద్మిక చింతన ఎక్కువ ఉండటానికి కూడా ఇదే ప్రధాన కారణ మని పరిసోధకులు పేర్కొన్నారు. సో శాంతిగా ఇతురులతో ప్రేమగా పోజిటివ్ గా ఉంచే మందులు కూడా వున్నట్లే.

Leave a comment