Categories

ఏ వయస్సులో ఉన్నవారైనా గర్భిణులు మినహాయించి వీలైనంత వరకు ఆహారం ద్వారానే మిటమిన్లు భర్తీ చేసుకోవాలి. మరి అదరికి ఒకే రకమైన విటమిన్లు కావాలంటే పిల్లలకు ఆరేడు సంవత్సరాల వరకు విటమిన్ సి,ఎ లు ఎక్కువగా అవసరం గర్భిణులకు పోలిక్ యాసిడ్ అందాలి. మొనోపాజ్ దశలో ఉంటే కాల్షియం చాలా అవసరం శాఖాహారులకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆహారం ద్వారా అందితే బావుంటుంది.శరీరానికి సమతుల హారం ఉంటే విటమిన్లు ,ఖనిజాలు పుష్కలంగా లభించే ఆహారం అందితేనే అనారోగ్యాలు దగ్గరకు రావు. అలాగే ఒక్క వయసులో ఒక్కో విటమిన్ ది కీలక పాత్ర అయివుంటుంది.