Categories
చాలా మంది టైమ్ టేబుల్ ప్రకారం పనులు చేస్తారు. భోజనం,నిద్ర విషయంలో కూడా సరైన టైమ్ పాటిస్తారు. అలా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం,పడుకోవడం ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నాయి అధ్యాయనాలు. దీని వల్ల జీవక్రియలు చక్కగా ఉండి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 50 నుంచి 90 ఏళ్ళ మద్య వయసున్నవాళ్ళని ఎంపిక చేసి దీర్ఘకాలం చేఇన ఒక అద్యాయనంలో వాళ్ళ నిద్ర వేళలను పదేళ్ళ పాటు నోట్ చేశారు. కానీ సమయానికి అంత ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళకు బీపీ,షుగర్ ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉన్నాయట.ఒక వేళకు పరిమితంగా తినడం నిద్ర పోవడం ప్రశాంతంగా ఉండటం జివిత విధానంగా ఉన్న వాళ్ళలో ఆనారోగ్య సమస్యలు రావు.