Categories
మనసుకి దిగులోస్తే కాస్సేపలా తిరుగుతూ షాపింగ్ చేయాలి. ఇంకా బాగైపోతారు అంటున్నారు నిఫుణులు. దీన్ని రిటెయల్ థేరఫీ అంటారు. షాపింగ్ తో దిగులు వంటి భావనలు నియంత్రణలోకి వస్తాయని ,వేదనని దిగమింగటం తో షాపింగ్ బాగా సహాకరిస్తుందని చెప్పుకోవాలి. కానీ మనం బడ్జెట్ ని కాస్త దృష్టిలో పెట్టుకొంటే షాపింగ్ ఒత్తిడిని మెయిన్ టెయిన్ చేస్తుంది కనుక,ప్రశాంతంగా కావాలసిన వన్ని కొనుక్కోవచ్చు అంటున్నారు.ఏమీ పని చేయబుద్దికాక ,మనసు దిగులు తో నిందడి పోయి ఉంటే ఏ షాప్ వద్దనో అత్యవసరంగా పోయి మంచి వస్తువు కొనుక్కొని మనకి మనమే ట్రీట్ ఇచ్చుకొమంటున్నారు .