అంజీరా పండు ఎండువీ ,తాజా పండ్లు అన్ని దొరుకుతాయి. తాజా అంజీరాలో నీటి శాతం ఎక్కువ. శరీరానికి అందమైన కొన్ని కొవ్వులు అంజీరాలో ఉంటాయి.ఎముకల ఆరోగ్యానికి కావల్సిన కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంజీరాలో ప్లెవనాయిడ్స్ ,ఫాలి ఫినాల్స్ శరీరంలో టాక్సిన్లను తొలగించి వయసుతో పాటు వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.గుండెకి ఇది ఎంతో ఆరోగ్యం. ఎండు అంజీరా పండులో ఉండే కాల్షీయంతో పాటు కాఫర్,మెగ్నీషియం,మాంగనీస్ ,పొటాషియం ,విటమిన్ డీవంటి ఖనిజ లవణాలు ఉండటం వల్ల పిల్లలకు ఎంతో ఆరోగ్యం.

Leave a comment