Categories
ఆఫీస్ వేర్ గా లాంగ్ కుర్తీలు జీన్స్ కాంబినేషన్ తో చక్కగానే ఉంటాయి.లేటెస్ట్ లాంగ్ కుర్తీ డిజైన్స్ ఎన్నో వచ్చాయి. ఇవి ధరిస్తే శరీరాకృతి లావుగా అనిపిస్తుంది అని చాలా మంది భయపడుతారు. ముఖ్యంగా మోనోక్రోమ్ డ్రెస్సులు ధరిస్తే శరీరం బరువు అనిపించదు కానీ డ్రెస్ యాంకిల్స్ వరకు ఉంటే మటుకు తప్పకుండా బొద్దుగా కనిపిస్తారు. కొంచెం పొడవాటి లాంగ్ కుర్తీ ఎంచుకొంటే బావుంటుంది. శరీరాన్ని పూర్తిగా హత్తుకొనేలా పూర్తిగా లెంగ్స్ డ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తే చాలా అందం వి నెక్స్ డ్రెస్ అయితే పొడవుగా ఉన్నట్లు బ్రాందతి కలుగుతుంది. ఏ రకంగా చూసిన ఈ లాంగ్ కుర్తీ ఆధునికంగా చక్కనిలుక్ ఇస్తుంది.