అందం గురించి ఆలోచించే ముందర మేకప్ గురించి ఆలోచించమంటున్నారు  ఎక్స్ పర్ట్స్. సంపంగి లాంటి ముక్కు, గులాబీల అందం తో పెదవులు, మీనాల్లాంటి కళ్ళు. ఒక్క మచ్చ కుండా కనిపించని అద్దం లాంటి మొహం ఇవన్ని కోరుకున్న మేకప్ తో సాధ్యం అంటున్నారు మేకప్ స్పెషలిస్టు ల. కంటూరింగ్ మేకప్ గురించి కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి మన మొహం మనం ఊహించినట్లు మారి పోతుంది అంటున్నారు. ముక్కు చిన్నగా వున్న, దవడలు వెడల్పుగా వున్నా నుదురు పెద్దగా అనిపించినా చిన్నపాటి మేకప్ ట్రిక్స్ తో అదంతా మాయం చేసేసి చక్కని ముఖాకృతిని తీవచ్చు. ఐ మేకప్, లిప్ స్టిక్ తో కళ్ళు పీడవులు సవరించుకోవచ్చు. యు ట్యూబ్ లో మేకప్ పాఠాలు ఉంటాయి. శ్రద్దగా నేర్చుకుంటే చాలు. ముఖం తీర్చి దిద్దుకోవచ్చు.

Leave a comment