Categories
సంగీతం అటే ఇష్టం లేని వారుంటారా? గొంతెత్తి పాడే పాట దగ్గర నుంచి వీణా,మంజీర ,వయోజలిన్ ,మ్యూజిక్ నోట్స్ కూడా అందమూన డ్రెస్ ల డిజైన్ లుగా వస్తే మ్యూజిక్ లవర్స్ మనసు పారేసుకోకుండా ఉంటాడా? మ్యూజిక్ ప్రింట్ లో ఆఫ్ షోల్టర్స్ స్వింగ్ డ్రెస్ కానీ ,చక్కని వైట్ డ్రెస్ పైన మ్యూజిక్ నోట్స్ ప్రింట్స్ గానీ ,షార్ట్ స్లీవ్స్ వింటే డ్రెస్ లు ఇవన్ని ఇవ్వాళ మార్కెట్ లో ట్రెండింగ్. భావోద్వేగాలను పలకరించే స్వరాల ప్రింట్లు, వాటిని ధ్వనించే వాయిద్యాలు సుందరమైన వర్ణాలపైన ప్రింట్స్ వస్తే కొత్త లుక్ కనిపిస్తుంది…