Categories
గర్భవతులు లేదా ప్రేగ్నెన్సి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న బోబ్బర్లు తినమంటున్నరు డాక్టర్లు. దాని వల్ల పుట్టబొయ్యే బిడ్డలు న్యురల్ ట్యూబ్ రిఫ్లెక్ట్ కాకుండా నివారించవచ్చు.ఇవి తరచు తింటే మంచిది. విటమిన్-బి ,విటమిన్-డి కూడా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడ పెరుగుతుంది. ఎన్నో వ్యాధులు రాకుండా ఇవి కాపాడతాయి. బోబ్బర్లులో పిండి పదార్ధాలు చాలా ఎక్కువ అయినప్పటికి తిన్న తరువాత జీర్ణం అయి వంటికి పట్టేటప్పుడు ఈ చక్కరలు వేచ్చగా రక్తంలోకి ఎక్కుతాయి. డయాబెటిక్ రోగులకు చాలా మేలు చేస్తాయి.వాటిలో పోటాషియం పాలు చాలా ఎక్కువ. రక్తపోటు నివారణ నియంత్రణ లో ఉంచేందుకు బోబ్బర్లు ఆహరంలో భాగంగా చేసుకోవడం మంచిది.