Categories
సైన్స్ ఇంత డెవలప్ కావడం ఆరోగ్యం పైన ఇన్ని రకాల పరిశోధనలు జరగడం అదృష్టం అనుకోవచ్చు. పిల్లలు పాల పళ్ళు ఉడిపోయిన తరువాత పారేయకుండా దాచేస్తే పిల్ల్లల ఆరోగ్యనికి సంజీవనిలాగా పని చేస్తాయి అంటున్నరు ఎక్స్ పర్ట్స్ .పళ్ళలో స్టేమ్ సేల్స్ సేకరించడనికి ఉడిపోయిన పళ్ళ దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. స్టేమ్ సేల్స్ తో పిల్ల్లలు పేద్ద అయిన తరువాత వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చు అంటున్నారు పరిశోధకులు. శరిరంలో దెబ్బతిన్న కణాలకు బర్తి చేయడం ఎంతో ముఖ్యం. స్టేమ్ సేల్స్ తో వివిధ కణాలు రూపాంతరం చేందుతాయి.పాల దంతాల్లోని స్టేమ్ సేల్సతో కోత్త కణాలు ఉత్ప్త్తత్తి చేసి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కాపాడవచ్చు.