తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంలో సత్కరించారు నర్తకి నటరాజ్ ని. ఆ తర్వాత నాలుగేళ్ళు సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు నటరాజ్.1964 మధ్రైలో జన్మించారు నటరాజ్.తాంజావూరు నాట్యకారులు కిట్టప్ప పిళ్ళై నటరాజ్ కి నాట్యం నేర్పారు.దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నో అవమానాలు సహించి ఇంత ఎత్తుకు ఎదిగిన నటరాజ్ పద్మశ్రీ పురస్కారంతో ఈ గౌరవం దక్కించుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా విజేతగా నిలిచారు.