వేసవి ఎండల్ని తట్టుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను తినాలి. కొన్నింటిని వదిలేయాలి.సీజన్ లో లభించే మామిడి ,పుచ్చ,,కర్భూజా కీరా తప్పనిసరిగా తీసుకోవాలు. వీటి వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. నిమ్మరసం,కొబ్బరి నీళ్ళు మజ్జిగ తాగాలి. పుచ్చకాయలు చర్మానికి రక్షణ చేస్తుంది. అలాగే పుదీన,కొత్తిమీర,తులసి ఏదో రకంగా తినాలి. బార్లీ నీళ్ళు తాగాలి. శీతల పానీయాలు జిలోకి వెళ్ళకూడదు. వేపుళ్ళు మసాలాలు తినకూడదు.

Leave a comment