తెలుగు అమ్మాయిలు కలలు ఎందుకు కనాలో ఆ కలలు ఎలా సాకారం చేసుకోవాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం యద్దనపూడి సులోచనారాణి తన నవలల ద్వారా చెప్పారు. దక్షిణ భారతదేశంలో తొలి తెలుగు డైలీ సీరియల్ యద్దనపూడి రాసిన ఋతురాగాలు ,సెక్రటరీ ఆరాధన, మీనా జీవనతరంగాలు వంటి నవలలు జనాదరణ పొందాయి. చందమామ వరకే చదివే అలనాటి ఆడపిల్లలను నవల సాహిత్యం లోకి తీసుకుపోయిన ఘనత నవల రాణి సులోచన రాణి దే. 2018 మే 21న ఆమె కన్నుమూశారు.

Leave a comment