Categories
![అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్ లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం కష్టం. కమర్షియల్ గా వాడే ఫాయిల్ చెప్పటం కష్టమే. ఇంట్లో చేసుకునే మిఠాయిలు పైన ఈ ఫాయిల్ వాడుదలుచుకుంటే దీన్ని వేళ్ళ మధ్య నలిపితే సవచమైన దైతే మెరుపులుఅతుక్కుని కనిపిస్తుంది. కల్తీ అయితే చేతులకు అతుక్కుపోతుంది. బూడిద లాగా రాలుతుంది.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/sweets-with-silver-foil.jpg)
నిద్రపట్టక సతమతం అవుతున్నారా? అయితే కొద్దిగా స్వీట్ తినండి అంటున్నారు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. కొన్ని వందల మందిపై నిద్రకు సంబంధించిన పరిశోధన చేశారు. తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి ,రెండు రాత్రుల పాటు నిద్ర సమయంలో వచ్చే మార్పులు రికార్డ్ చేశారు. వీరికి పగటి వేళ కొన్ని షుగర్ డ్రింక్స్ ఇచ్చారు. నిద్ర పోయే ముందర చక్కెర ఆధారిత పదార్థాలు డ్రింక్స్ తాగిన వారు ,రాత్రి సమయంలో ఏడు, ఎనిమిది గంటల పాటు గాడ నిద్ర పోయినట్లు గమనించారు. తియ్యని పదార్థం తీసుకోవటం వల్లనే నిద్ర పోయినట్లు ఈ పరిశోధన తేల్చింది..