మహర్షి సక్సెస్ నాకు కొత్త ఉత్సాహాన్నిఇచ్చింది అంటుంది పూజా హెగ్డె. ఈ ఎనర్జీ తో కొత్త పాత్రల కోసం నన్ను నేను తీర్చిదిద్దుకొంటున్నా. ఎంతో బిజి షెడ్యూల్ ఉన్న షూటింగ్ లు సాగుతున్న కనీసం గంట సేపైనా వ్యాయామం చేస్తానంటోంది పూజా. దేనికైన భ్రేక్ ఇస్తాను కానీ వ్యాయామాలకు మాత్రం ఇవ్వను. షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ సేపు చేస్తాను. ఇంట్లో నా కోసం జిమ్ ఉంది. కడుపు మాడ్చుకొని డైటింగ్ లు మాత్రం చేయను. హాయిగా తినేస్తాను. అయితే తినే పదార్థాల్లో కొవ్వు లేకుండా చూసుకొంటాను అంటుంది పూజా హెగ్డె.సెలబ్రిటీల సీక్రేట్ ఇదే. కొవ్వు లేని భోభనం దాన్ని శరీరం ఇముడ్చుకొనేలాగా జిమ్ అందుకే ఫిట్ నెస్ తో కనిపిస్తారు.