Categories
సలాడ్స్ కూరలు,పలావ్ లలో రుచి కోసం రెడ్ కాప్సికం సరైన ఛాయిస్ అంటారు కుకింగ్ ఎక్స్ పర్ట్స్. రెడ్ కాప్సికం ఉడికించి ,స్లైసులుగా తరిగి సలాడ్స్ లో కలుపుకొని ఎలా తిన్న అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. విటమిన్ ఎ,సి కెరోటనాయిడ్ లకు ఇవి ఆధారం.ఐరన్,కాపర్ ,జింక్,పోటాషియం ,మెగ్నిషియం కూడా అందుతాయి గట్టిగా ఎర్రగా బాగా ఎండినా కాప్సికం ఎంచుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రతలో వండ కూడదు. ఎక్కువ వేడి ఉంటే ఎర్ర కాస్పికం లోని కొన్ని ఫొటో న్యూట్రియంట్లు దెబ్బతింటాయి.