Categories
యూకె కు చెందిన గ్లోబల్ చైల్డ్ హుడ్ నివేదిక ప్రకారం దేశంలో బాల్య వివాహాలు 2000సంవత్సరం నుంచి 51 శాతం మేరకు తగ్గాయి. 1990తో పోలిస్తే 63శాతం తగ్గినట్లు నివేదిక చెపుతుంది. ఈ సంస్థ పిల్లల ఆహారం,విద్య,బాల కార్మికులు,బాల్యవివాహాలు ,హింస మొదలైన ఎనిమిది అంశాలపైన నివేదిక తయారు చేసింది. వీటన్నింటిలో భారత్ మెరుగ్గా ఉంది.బాలల అభివృద్ది సూచిక 137 పాయింట్స్ మెరుగ్గా ఉందని రిపోర్ట్ చెపుతుంది.