Categories
చాలా వస్తువులు వాడే ముందర అది ఆరోగ్యకరమా లేదా, నిలవ ఉన్నదా? తాజాదా అని చూసుకోవటం చాలా అవసరం .మనం కొనే ప్యాకేజ్ ఫుడ్ పాకెట్స్ పై విధిగా లేబుల్ ఉంటుంది. అది తయారు సయమం ఎక్స్పైరీ డేట్ అందులో వాడిన వస్తువులు తయారీ విధానం దాన్ని వాడుకోనే విధానం కూడా స్పష్టంగా ఉంటుంది. షుగర్ సోడియం ఫ్యాట్ పూర్తిస్థాయి ఎనర్జీ వంటిది ఏ మోతాదులో ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.ప్యాక్ పైన లేబుల్ ను బట్టి ఆ వస్తువు తినాలో వద్దో నిర్ణయించుకోవచ్చు..