రెండు కానీ అంతకంటే ఎక్కువ జత కుదిరే పదార్థాలు కలిపి తినటం వల్ల విరిగా తినటం కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందంటారు న్యూట్రిషనిస్టులు.ఉదాహారణకు క్యారెట్ బీట్ రూట్ కొబ్బరి నూనె కలిపి తీసుకొంటే చర్మం కాంతి వంతం అవుతుందంటారు బి,సి,కె వంటి విటమిన్లు , ఐరన్ కాఫర్ మెగ్నిషియం వంటి ఖనిజాలు, పీచు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎక్స ట్రావర్జిన్ కొబ్బరి నూనెలో లారిక్ ,కాప్రిలిన్ కాప్రిడ్ యాసిడ్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి తీసుకొవటంలో రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. కణాలు డిటాక్సిపై అవుతాయి. చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

Leave a comment