డాక్టర్‌ నీలమ్‌ గుప్తా ఆరోహ్ సంస్థ ( AROH ) ద్వారా ఆదివాసీల అభివృద్ధి కోసం పాటు పడ్డారు ప్రభుత్వ సహా భాగస్వామ్యంతో సీట్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఒడిస్సా లోని మారుమూల గ్రామాల్లో యువత ఎడ్యుకేట్ చేశారు. ఈ సేవలకు గాను 2019 లో గ్లోబల్ కంపాక్ట్ ఇండియా నెట్ వర్క్ పురస్కారం అందుకున్నారు ఆదివాసీల కోసం రోడ్ మ్యాప్ తయారు చేసి వాళ్ల గ్రామాల్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. నీలం గుప్తా వాళ్లకు బొమ్మలతో చదువు నేర్పారు అభివృద్ధి నోచుకోని గ్రామాల్లో నివసించే వారికి నీటి శుభ్రత సహజ వనరుల సంరక్షణ ఆరోగ్యం జీవనోపాధి మహిళా సాధికారత వంటి విషయాలు నేర్పారు. ఆదివాసీల ఆశాకిరణం డాక్టర్ నీలం గుప్తా.

Leave a comment