జొన్నలు ప్రోటీన్లకు నిలయం . కండరాల పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతో ఉపయోగం.  వీటీలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ .  అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.   రోగనిరోధక శక్తి ఎక్కువే.   జొన్నల్లో ఉండే కాల్షియమ్ పాళ్ళు ఎక్కువ   అవి కాల్షియంను  ఎక్కువగా శరీరం గ్రహించేల చేసి ఎముకల ధృఢత్వాన్ని పెంచుతాయి.   పిండి పదార్థాలతో పాటు పీచు కూడా ఎక్కువే.   డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.  స్థూలకాయంతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులను నివారిస్తాయి. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను చేకుర్చే జొన్నలను ఆహరంలో బాగంగా ప్రతి రోజు తీంటే మంచిది.

Leave a comment