Categories
లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పెన్నింగ్టన్ బయో మెడికల్ సెంటర్ పరిశోధనల ప్రకారం ఊబకాయం ఉంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉంటాయని వారు దీర్ఘకాలం జీవించరనే అనుమానాలు వట్టి అపోహలేనని తేల్చింది. ఏదైన అనారోగ్యానికి సంబంధించి చికిత్సా విషయంలో స్పందించే తీరులో కాస్త తేడాలు ఉంటాయి కానీ వ్యాధి నయం అయ్యే విషయంలో ఇద్దరీకీ అంటే సన్నాగ ఉండే వాళ్ళు బరువుగా ఉండే వాళ్ళు ఒకే రకంగా కోలు కొన్నరని చెపుతున్నారు.ఊబకాయం వల్ల కూడా అందరిలో అనారోగ్య సమస్యలు ఉండవనీ ,సాధరణ బరువున్న వారిలో లాగే ఉంటారనీ కానీ మితి మీరిన బరువు వల్ల క్వాలిటీ లైఫ్ ఉండక పోవచ్చు అంతేగానీ ఎక్కువ కాలం జీవించరన్న మాట మాటుకు అవాస్తవం అంటున్నారు.