అమితా పటేల్ అహ్మదాబాద్ సమీపంలోని జోద్ పూర్ లో పుట్టారు పసితనం లోనే పోలియో సోకి వీల్ చైర్ కే పరిమితం అయ్యారు గ్రామపంచాయతీ స్కూల్లోనే చదువుకుని అంచెలంచెలుగా లా పూర్తి చేశారు. వికలాంగుల కోసం కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తారామే మంచి అథ్లెట్ కూడా. జావెలిన్ త్రో లో చాలా పథకాలు సాధించింది. సామాజిక కార్యకర్త మంచి రచయిత్రి కూడా. దివ్యాంగత రోజ్ గార్ మేళ, దివ్యాంగ్ జీవనోపాధి వంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి జీవితం ఇచ్చే పనిలో ఉన్నారు అమితా.

Leave a comment