సోనా లీన్ బుక్ క్లబ్ పేరుతో గత ఏడు సంవత్సరాలుగా పుస్తకాల గురించి ప్రచారం చేస్తుంది సోనాలి బింద్రే. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రచారం చేయటం ఈ బుక్ క్లబ్ లక్ష్యం. కేరళ కు చెందిన రియా జార్జ్ కుటు బుక్ యు అనే స్టార్టప్ ద్వారా పుస్తక పఠనం గొప్పదని ప్రచారం చేస్తూ ఉంటే సోనాలి కూడా ఆమెతో కలిసి పనిచేస్తుంది.కుటు బుక్ అంటే పుస్తకాల పురుగు అని అర్థం. పుస్తకాన్ని మీ పిల్లలకు నేస్తాన్ని చెయ్యండి అన్నదే వీరి ప్రచారం.

Leave a comment